KNR: కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వార్డు సభలను నిర్వహించారు. 99 రోజుల కార్యచలనలో భాగంగా అభివృద్ధి పనుల సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు చర్చించడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.