ఇటీవల ముగిసిన IPL-2026 సీజన్లో 74 మ్యాచ్ల్లో అన్ని జట్లు కలిపి 27,450 పరుగులు చేశాయి. ఇందులో బౌండరీల ద్వారానే ఏకంగా 17,884 పరుగులు వచ్చాయి. కాగా, 3,094 పరుగులతో GT అత్యధిక పరుగులు చేసిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో RR (3,076), RCB (3,057), SRH (2,840), PBKS (2,685), DC (2,610), KKR (2,490), CSK (2,475), MI (2,390), LSG (2,310) నిలిచాయి.