SRCL: ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను వేధించడంతో పాటు ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన మండలం మానాల గ్రామం చెందిన ఇద్దరు బాలురపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. చందుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (14)ను ఈనెల 2న రాత్రి బాలిక ఇంటి వద్దకు వచ్చి బెదిరించారని తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.