JGL: పెగడపల్లి మండలం నంచర్ల, సుద్దపల్లి, నామాపూర్, వెంగాలాయపేట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేసేందుకు మహిళా ఉపాధ్యాయులు, ఆయాల పోస్ట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో సులోచన తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 6 వరకు సాయంత్రం 5 గంటలలోపు స్థానిక ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, ఏడవ తరగతి వారు అర్హులన్నారు.