జియో స్టూడియోస్ హ్యాట్రిక్ విజయాలపై ముకేశ్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు. 2024లో ‘స్త్రీ 2’, 2025లో ‘ధురంధర్’, 2026లో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలతో వరుసగా మూడేళ్లు అత్యధిక వసూళ్లు సాధించి అరుదైన మైలురాయిని అందుకున్నట్లు ఓ లేఖలో అభినందించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ కలెక్షన్లలో, ప్రపంచవ్యాప్త ఆదరణలో సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేశాయన్నారు.
Tags :