VZM: కొత్తవలస మండలంలోని దెందేరు, సంతపాలెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులకు MAO రామ్ ప్రసాద్ ఎరువుల కార్డులను సారవంతం చేయడానికి పీఎండీఎస్ కిట్లను గురువారం అందచేశారు. రైతులు అందరూ ఎరువుల కార్డులు తీసుకోవాలని, కార్డులు ఉంటేనే ఎరువులు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివాజీ పాల్గొన్నారు.