SRPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో నిర్వహించిన గ్రామసభలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని మాట్లాడారు. గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.