BPT: జనరంజక పాలన వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యిందని, ఇది సంక్షేమ దిశగా వెళ్తోందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండేళ్ల ప్రయాణం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.