AP: ‘గుడ్ గవర్నెన్స్’లో అనకాపల్లి(D) శృంగవరం, ‘ఉమెన్ ఫ్రెండ్లీ’ విభాగంలో తిరుపతి(D) బొక్కసంపాలెం ప్రథమ స్థానాలతో రూ.కోటి చొప్పున నగదు బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే ‘పేదరిక నిర్మూలన’లో కడప(D) చెమ్ములపల్లికి ద్వితీయ స్థానం(రూ.75L), ‘స్వయం సమృద్ధి’లో ప్రకాశం(D) గుండమాలకు, ‘సుస్థిరాభివృద్ధి’ విభాగంలో కుప్పంకు మూడో స్థానం(రూ.50L) లభించాయి.