అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్నమూవీ బడ్జెట్ వల్ల ఆగిపోయిందన్న వార్తలను రైటర్ రత్నకుమార్ ఖండించాడు. ‘విక్రమ్’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన స్పందిస్తూ.. బన్నీతో మూవీ కోసం ఎదురుచూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్ర అధికారిక థీమ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ఇన్‌స్టాలో 3.55 లక్షలకు పైగా రీల్స్‌తో రికార్డు సృష్టించింది.