KMR: కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై ఉన్న లింగంపల్లి ఖుర్దు, అడివిలింగాల హై లెవల్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి రూ. 8.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా లింగంపల్లి ఖుర్ద్ బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.