VSP: పీఎంపాలెంలో వైసీపీ గురువారం చేపట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు.