భోజనం తర్వాత తాగే ఒక సిగరెట్.. సాధారణ సమయంలో తాగే 10 సిగరెట్లతో సమానం. అందుకే భోజనం చేయగానే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. తిన్న వెంటనే స్మోకింగ్ చేయడం వల్ల ప్రేగులు, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. శరీరం విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించలేదు. అంతేకాదు అల్సర్, ప్రేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.