TPT: తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో శుక్రవారం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రీసెర్చ్ అసోసియేట్ శాస్త్ర-1, రీసెర్చ్ అసోసియేట్ సాంస్క్రిట్-1 చొప్పున మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://www.svvedicuniversity.ac.in వెబ్సైట్ను చూడవచ్చునని వర్సిటీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.