TG: బాల్క సుమన్ అరెస్టుపై KTR తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ డబుల్ స్టాండర్డ్స్‌ను ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చాలన్నారని, బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ అన్నారని, మైనంపల్లి హరీష్ రావుపై పెట్రోల్ పోస్తామన్నారని గుర్తుచేశారు. ఆ నేతలను వదిలేసి, బాల్క సుమన్పైనే ఎందుకింత కోపమని ఆయన ప్రశ్నించారు.
Tags :