విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు గురువారం ఇలా ఉన్నాయి. టమాటా రూ. 34, ఉల్లి రూ. 23, బంగాళదుంప రూ. 15, వంకాయ రూ. 30, మిర్చి రూ. 46, కాకరకాయ రూ. 34, క్యారెట్ రూ. 36, దొండకాయ రూ. 24, బెండకాయ రూ. 32, బీరకాయ రూ. 38, కీర రూ. 34, కంద రూ. 48, బీట్రూట్ రూ. 30, పెన్సిల్ బీన్స్ రూ. 90, చిక్కుడు రూ. 46, మునగకాడలు రూ. 40, క్యాప్సికం రూ. 64, అల్లం రూ.110గా ఉన్నాయి.
Tags :