వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఏసీనే అక్కర్లేదు. రూ.6 వేల బడ్జెట్లోనే బెస్ట్ ఎయిర్ కూలర్లు లభిస్తున్నాయి. బజాజ్ PX 97 టార్క్, క్రాంప్టన్ జెనీ నియో తక్కువ విద్యుత్తును వాడుతూ చిన్న గదులను చల్లబరుస్తాయి. సింఫనీ ఐస్ క్యూబ్ 27 లీటర్ల ట్యాంక్‌తో వస్తుంది. ఓరియంట్ స్మార్ట్కూల్ Dx, హావెల్స్ ఫ్రెడ్డో ఐ మోడళ్లు హనీకోంబ్ ప్యాడ్లతో అద్భుతమైన కూలింగ్ ఇస్తాయి.