వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. వైట్ బాల్ క్రికెట్(T20 & ODI)ని భారత్ మరో స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఆటపై ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన క్రికెట్ ఫ్యాన్స్కి టీమిండియా T20 WC ట్రోఫీ గెలవడం గొప్ప అనుభూతి అని చెప్పారు.