NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్ట కేంద్రంలోని కోటార్ మూర్ ఏరియాలో గల మున్సిపల్ 6వ వార్డులో పరిశుభ్రత అటకెక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణాలతో పాటు, గ్రామాలను సర్వాంగ సుందరంగా పరిశుభ్రపరచి స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు 99 రోజుల ప్రణాళిక చేపట్టింది.