వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. భారత గడ్డపై 200 టీ20 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు సృష్టించాడు. LSGతో జరిగిన మ్యాచ్లో నరైన్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో నరైన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో (190), రషీద్ ఖాన్ (188) ఉన్నారు.