HYD: రెండు వారాలకు మించి నోటిలో, నాలుక, బుగ్గల్లో మానని పుండ్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని HYD ఎంఎన్జే వైద్యులు సూచిస్తున్నారు. నాలుక, బుగ్గలపై తెలుపు లేదా ఎరుపు మచ్చలు, నోటిలో గడ్డలు, కారణం లేకుండా నొప్పి, చెవి నొప్పి వంటి లక్షణాలు నోటి క్యాన్సర్కు సంకేతాలై ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.