TPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026లో భాగంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్వోలు ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎలాంటి తప్పులు లేకుండా సీరియస్గా పని చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.