KNR: రాష్ట్ర ప్రభుత్వం 12 మంది తహసీల్దార్లకు డీఆర్వోగా పదోన్నతి కల్పిస్తూ కొత్త పోస్టింగులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి తహసీల్దార్‌గా పనిచేస్తున్న జే. స్వామిని కరీంనగర్ జిల్లా డీఆర్వోగా నియమించారు.