NTR: ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ACB అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన జయకృష్ణ తాను ACB CI, DSPనంటూ అధికారులకు ఫోన్ చేసి బెదిరించేవాడు. ఇటీవల మున్సిపల్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల నుంచి ఒకే రోజు సుమారు రూ.4 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.