ప్రకాశం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గుబ్బూరు తోకపల్లి గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.