వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 32.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేతేపల్లి 32.5, పానగల్, దగడ 32.3, మదనాపూర్ 32.2, గోపాల్ పేట, విపనగండ్ల, సోలిపూర్ 32.1, ఏదుల, జానంపేట 32.0, పెద్దమందడి, విలియంకొండ 31.9, శ్రీరంగాపూర్ 31.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.