KDP: ఎర్రగుంట్ల (M) పెద్దనపాడు వద్ద ఉన్న మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్ ఆవరణంలో ఉన్న 13 టన్నుల ఇనుప సామాగ్రిని స్టోర్ కీపర్‌గా ఉన్న అరుప్ కుమార్ బేర దొంగలించినట్లు HR వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎర్రగుంట్ల CI విశ్వనాథరెడ్డి తెలిపారు.