జుట్టు కుదుళ్లలో దురదను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించి, గంట తర్వాత స్నానం చేయాలి. కలబంద జెల్‌ను నేరుగా స్కాల్ప్‌కు రాసి 20 నిమిషాలుంచితే మంట, దురద తగ్గుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్.. నీటిలో కలిపి తలకు రాస్తే ఫంగస్ నశిస్తుంది.