పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ఈద్గా వద్ద నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర, సోదరిమణులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.