MNCL: పని స్థలాల్లో ఉపాధి హామీ కూలీలు ఎక్కువగా నీరు తాగి జాగ్రత్తలు పాటించాలని జన్నారం ప్రభుత్వ వైద్య సిబ్బంది సూచించారు. గురువారం జన్నారం మండలంలోని నర్సింగాపూర్, వెంకటాపూర్ గ్రామ శివాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని కోరారు.