MHBD: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేసముద్రం మండలకేంద్రంలోని ఈద్గాలో గురువారం ముస్లింల ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా ముస్లింలు హిందూ ముస్లిం బాయ్ బాయ్, గో సంరక్షణ అందరి బాధ్యత అంటూ నినాదాలు చేశారు. దేశంలో సామారస్య వాతావరణం కొనసాగాలన్న పరస్పర గౌరవ భావన అవసరమని ముస్లింలు వ్యాఖ్యనించారు.