BHNG: మోటకొండూరు మండలంలోని కొండాపూర్ గ్రామ వాగు వంతెన నిర్మాణం కోసం మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్, కొండాపూర్ సర్పంచ్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రూ.5,50 కోట్లతో వంతెనను పూర్తి చేస్తానని అన్నారు.