TG: సినీ ఇండస్ట్రీ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. టికెట్ ధరల ఆదాయంలో వాటాలపై చిరంజీవి ఇంట్లో చర్చ జరగడం విడ్డూరమన్నారు. కళల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేయడం సరికాదని తెలిపారు. సినిమా కేవలం ఒక వినోద మాధ్యమం అని.. వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని స్పష్టం చేశారు.