మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వులోని భవానీ రైస్ ఇండస్ట్రీస్‌ను తహసీల్దార్ రజనీకుమారి తనిఖీ చేశారు. మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని ఆదేశించారు. బాయిలర్లలో సమస్యలు రాకుండా రైతులు ధాన్యాన్ని ఎండబెట్టాలని సూచించారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు.