GNTR: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి విద్యుత్ శాఖ సూచించింది. తెగిపోయిన విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో తెనాలి ఆపరేషన్ డివిజన్ కంట్రోల్ రూమ్ 9440817535కు సమాచారం అందించాలని తెలిపింది.