BDK: భద్రాచలం సలీం టీ స్టాల్ సమీపంలో గురువారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆసీలు వసూలు చేసే వ్యక్తులకు, స్థానికులకు మధ్య మొదలైన వాగ్వాదం దాడికి దారితీయడంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.