BDK: చుంచుపల్లిలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది.గ్రామానికి చెందిన న్యాయవాది బానోత్ రమేష్ నివాసంలో ‘మే పుష్పం’వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. సాధారణంగా ‘మే’ నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ప్రత్యేకత ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలో ఉండే ఈపువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.