NTR: నందిగామలో మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులను దూషించారంటూ పంచ్ ప్రభాకర్‌పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారతదేశంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దానధర్మాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని సంఘ నాయకులు తెలిపారు.