కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదిత్య కార్డియాలజిస్ట్ గుండె వైద్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధునాతన సాంకేతికత.. సర్జరీ లేకుండానే వాల్వ్ మార్పిడి తక్కువ ‘డై’తోనే యాంజియోగ్రామ్ ప్రొసీజర్ 60 ఏళ్ళు దాటిన వారికి ‘టావి’ (TAVI) విధానం వరం యశోద హాస్పిటల్స్లో గుండె జబ్బుల చికిత్స ఉందన్నారు.