AP లిక్కర్ కుంభకోణంలో రెండో రోజూ జగన్ PA నాగేశ్వరరెడ్డి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం మడుపులతో ఆయన ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ ప్రాథమికంగా గుర్తించింది. అలాగే KNR ఆస్తులపై అధికారులు ఆరా తీశారు. 2019-24 మధ్య KNR భార్య ఖాతాల్లో రూ.19.86 కోట్ల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.