సత్యసాయి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పెనుకొండ నియోజకవర్గ స్థానిక పరిస్థితులను ఈ సందర్భంగా వివరించారు. బీఎల్ఏల నియామకం, పార్టీ కార్యకర్తల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు.