NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ పశుపల గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఉన్న కభరస్థాన్కు చెందిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వారు అన్నారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. వారు బీసీ ఇందిరమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు.