NZB: జక్రాన్ పల్లి మండలలో జక్రాన్ పల్లి గ్రామంలో మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారని మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి మైనార్టీ సోదరులు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాల కచ్చితంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు.