KKD: కాకినాడ సిటీ నియోజకవర్గంలో MLA వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు–2026 రెండో రోజు వేడుకలు గురువారం ఘనంగా సాగాయి. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని, వారి సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. మహానాడు తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.