BDK: చర్ల తహాసీల్దార్ పని తీరు పై గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. షెడ్యూల్ చట్టాలను ఏ మాత్రం పరిగణలో తీసుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలపై స్పందించడం లేదని విమర్శించారు.