WGL: మట్టేవాడ ఈద్గాలో బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బక్రీద్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ప్రతి ఒక్కరు సోదర భావంతో పరస్పరం కలిసిమెలిసి ఉంటూ సహాయ సహకారాలు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ సూచించారు. బక్రీద్ వేడుకల సందర్భంగా జిల్లాలోని ఈద్గాల వద్ద సందడి నెరకొంది.