MNCL: నిరుపేదలకు మెరుగైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. జన్నారం మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన ప్రేమలతకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం అందజేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.