AP: రాజకీయాల్లో పాత కాలపు క్షమించే ధోరణులు ఇక ఉండవని, యువ నాయకత్వంలో వ్యూహాలు పక్కాగా ఉంటాయని TDP జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో AP సుభిక్షంగా ఉంటుందని, తెలుగు జాతి కీర్తి కోసం ఆయన వెంటే నడవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. లోకేష్ నాయకత్వంలో భవిష్యత్తులో TDP మరింత రాటుదేలుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.