BHNG: చౌటుప్పల్ మండల కేంద్రంలో గురువారం ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్దకు అందరూ కలిసికట్టుగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ బక్రీద్ వేడుకలను ఇలాగే అందరం కలిసికట్టుగా జరుపుకుంటామని తెలిపారు.