VSP: పశ్చిమ నియోజకవర్గంలోని పిలకవానిపాలెంలో జరుగుతున్న కుంచుమాంబ-నీలమాంబ అమ్మవార్ల పండుగ మహోత్సవాల్లో వైసీపీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.